ఫాస్టెస్ట్ రికార్డ్ తో హిస్టరీ క్రియేట్ చేసిన “పుష్ప”

  Written by : Suryaa Desk Updated: Tue, May 04, 2021, 05:39 PM

 దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా నటిస్తున్న చిత్రం “పుష్ప”. ఈ భారీ పాన్ ఇండియన్ సినిమాపై అంతే స్థాయి అంచనాలు కూడా నెలకొన్నాయి. ఇక ఇదిలా ఉండగా ఈ మధ్యనే బన్నీ బర్త్ డే సందర్భంగా విడుదల చేసిన లేటెస్ట్ టీజర్ ఎలాంటి రికార్డ్స్ సెట్ చేసిందో మనం చూసాము. మన తెలుగులో ఫాస్టెస్ట్ 1 మిలియన్ లైక్డ్ టీజర్ నుంచి ఫాస్టెస్ట్ 50 మిలియన్ వ్యూస్ టీజర్ వరకు భారీ రెస్పాన్స్ తో దుమ్ము లేపింది. మరి ఇప్పుడు లేటెస్ట్ గా మరో ఫాస్టెస్ట్ అండ్ ఫస్ట్ సాలిడ్ రికార్డును పుష్ప చిత్రం ఖాతాలో వేసుకుంది. 60 మిలియన్ వ్యూస్ మరియు 1.4 మిలియన్ లైక్స్ తో పుష్ప టీజర్ మన టాలీవుడ్ లో మరో భారీ రికార్డును సెట్ చేసింది. దీనితో ఈ రెండిటిలో కూడా హైయెస్ట్ వీడియోగా ఇది ఆల్ టైం రికార్డ్ తో హిస్టరీ క్రియేట్ చేసింది.
Recent Post