ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అమితాబ్‌ రూ.2కోట్ల విరాళం

cinema |  Suryaa Desk  | Published : Mon, May 10, 2021, 10:50 AM



కరోనా నియంత్రణకు చర్యలకు ప్రముఖ బాలీవుడ్‌ నటుడు తన తోడ్పాటు అందించారు. దిల్లీలోని రాకబ్‌గంజ్‌లో ఉన్న గురు తేజ్‌బహదూర్‌ కరోనా సంరక్షణ కేంద్రానికి ఆయన విరాళం ప్రకటించారు. సంరక్షణ కేంద్రంలో ఏర్పాట్ల కోసం రూ.2కోట్ల విరాళం అందజేయనున్నట్లు అమితాబ్‌ వెల్లడించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com