ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కాళికాదేవిగా సాయి పల్లవి

cinema |  Suryaa Desk  | Published : Mon, May 10, 2021, 03:07 PM



అందం, అభినయంతో ప్రేక్షకుల్ని కట్టిపడేసిన సాయిపల్లవి. నిన్న సాయిపల్లవి 29వ పుట్టిన రోజును జరుపుకుంది. ఈ సందర్భంగా తన తాజా చిత్రం శ్యామ్ సింగరాయ్ నుంచి ఆమె ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. టాక్సీవాలా ఫేమ్ రాహుల్ సాంకృత్యాన్ డైరెక్షన్ లో నాని హీరోగా, కృతిశెట్టి, మడోన్నా సెబాస్టియన్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. కలకత్తా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com