ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సినీ పరిశ్రమలో మరో విషాదం

cinema |  Suryaa Desk  | Published : Tue, May 11, 2021, 01:07 PM



సినిమా ఇండస్ట్రీలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ మలయాళ సినీ రచయిత, దర్శకుడు డెన్నిస్ జోసెఫ్ గుండెపోటుతో మరణించారు. సుమారు 50 సినిమాలకు పైగా కథలు అందించిన ఆయన.. అరడజను సినిమాలు తెరకెక్కించి దర్శకుడిగా మంచిపేరు తెచ్చుకున్నారు. ఆయన మమ్ముట్టి, సురేష్ గోపి, మోహన్ లాల్ ఇలా స్టార్ హీరోలందరితో పని చేశారు. 1985లో ఈరన్ సంధ్య సినిమాతో డెన్నిస్ ప్రయాణం మొదలైంది. 2021లో పవర్ స్టార్ సినిమా వరకు ఆయన ప్రస్థానం సాగింది. ఈ మధ్యలో ఎన్నో అద్భుతమైన సినిమాలకు జోసెఫ్ స్క్రిప్ట్ అందించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com