ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హిందీ సినిమాలో ఎంట్రీ ఇవ్వనున్న సాయిపల్లవి.?

cinema |  Suryaa Desk  | Published : Wed, May 12, 2021, 11:20 AM



హీరోయిన్ సాయి పల్లవి ప్రస్తుతం నాగ చైతన్య లవ్ స్టోరీ సినిమా లో నటిస్తుంది.  కరోనా ఉదృతి వల్ల ఈ సినిమా షూటింగ్ని కూడా ప్రస్తుతం ఆపేసారు. అయితే  సాయిపల్లవి త్వరలో తొలిసారిగా హిందీ సినిమాలో నటించే అవకాశం కనిపిస్తోంది. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా వినాయక్ దర్శకత్వంలో హిందీలో రూపొందుతున్న 'ఛత్రపతి' రీమేక్ లో కథానాయిక పాత్రకు సాయిపల్లవితో ప్రస్తుతం సంప్రదింపులు జరుగుతున్నాయట. ఏ విషయం త్వరలో తెలుస్తుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com