న‌య‌న‌తార క‌ర్త‌వ్యం ట్రైల‌ర్

  Written by : Suryaa Desk Updated: Tue, Mar 13, 2018, 02:10 PM
 

త‌మిళ‌నాట‌ విడుదలై మంచి విజయాన్ని అందుకున్న మూవీ ‘ఆరమ్’ . న‌య‌న‌తార ప్ర‌ధాన‌పాత్ర‌లో న‌టించిన ఈ సినిమాను తెలుగులో క‌ర్త‌వ్యం పేరుతో ఈ నెల 16న విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో నయనతార కలెక్టర్‌ పాత్రలో అద్భుతంగా నటించారు. ఈ సినిమాకు థియేట్రికల్‌ ట్రైలర్ ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది.. బోరుబావిలో పడిన ఓ చిన్నారిని ఏవిధంగా రక్షించారు? అనే నేప‌థ్యంతో ఈ సినిమాను రూపొందించారు. ప్రభుత్వం అంటే ప్రజలే అని నయనతార చెబుతోన్న డైలాగులు అలరిస్తున్నాయి. ఈ మూవీకి గోపి నైనర్ ద‌ర్శ‌కుడు.. తాజాగా విడుద‌లైన ఈ ట్రైల‌ర్ ను మీరూ చూడండి..Recent Post