హలో మ్యాగ్‌జైన్‌పై హాట్‌గా శృతి..

  Written by : Suryaa Desk Updated: Tue, Mar 13, 2018, 02:24 PM
 

న‌టి శృతి హాస‌న్ హ‌లో మ్యాగ్‌జైన్ కోసం ఫోటోషూట్‌లో పాల్గొంది. ఈ ఫోటోల్లో హాట్ హాట్ డ్రెస్‌ల‌తో అద‌ర‌గొట్టేసింది ఈ భామ‌. డిఫ‌రెంట్ లుక్స్ ఇస్తూ ఫోటోల్లో చెల‌రేగిపోయింది ఈ బ్యూటీ. బ్లాక్‌, మ‌ల్టీ క‌ల‌ర్ డ్రెస్‌ల‌లో మెరిసిపోయింది. ఆ ఫోటోలు మీ కోసం.
Recent Post