ఎప్పుడూ ఇలా చేయ‌కండి: స‌న్నీ

  Written by : Suryaa Desk Updated: Tue, Mar 13, 2018, 04:15 PM
 

బాలీవుడ్ హాట్ భామ స‌న్నీలియోన్ ఇటీవ‌ల స‌రోగ‌సీ విధానం ద్వారా ఇద్ద‌రు కవ‌ల‌ల‌కు జ‌న్మ‌నిచ్చిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ఆమె సినిమాల‌కు కాస్త విరామం ఇచ్చి ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తోంది. కుటుంబంతో స‌హా ప్ర‌కృతిని ఆస్వాదిస్తోంది. తాజాగా స‌న్నిలియోన్ రెండు ఫోటోల‌ను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసింది.


 స్వ‌యంగా టీ త‌యారుచేస్తున్న ఓ ఫోటోను అభిమానుల‌తో పంచుకుంది. దాంతోపాటు ఓ స‌ల‌హాను కూడా ఇచ్చింది. `కేవ‌లం లైట‌ర్‌తోనే టీ చేయాల‌ని ప్ర‌యత్నించ‌కండి. దాని వ‌ల్ల ప‌ని జ‌ర‌గ‌దు. ఇప్ప‌టికే ఎన్నోసార్లు ప్ర‌య‌త్నించి విఫ‌ల‌మ‌య్యాన‌`ని కామెంట్ చేసింది. అలాగే క్యాంప్ ఫైర్ల సంద‌ర్భంగా త‌న‌కు ఇష్ట‌మైన వంట‌కం గురించి కూడా రాసింది.


 
Recent Post