హాట్ లుక్ బికినీ లో బాలీవుడ్ కైరా అద్వానీ !

  Written by : Suryaa Desk Updated: Fri, Jun 11, 2021, 11:55 AM

తెలుగులో మహేష్ బాబు , రాంచరణ్ లాంటి అగ్రహీరోలతో నటించిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు హిందీలోనూ వరుస అవకాశాలు చేజిక్కించుకుంటూ హాట్ హీరోయిన్ గా నిలిచింది. హిందీ అర్జున్ రెడ్డి లో ఎలాంటి మోహమాటం లేకుండా రోమాన్స్ చేసి కుర్రకారుకు సెగలు పుట్టించింది.ఎప్పుడూ వార్తల్లో నిలిచే ఈ సుందరి.. సోషల్ మీడియాలో చాలా సందడి చేస్తుందన్న సంగతి తెలిసిందే. నిత్యం ఏదో ఒక హాట్ పిక్ పోస్ట్ చేస్తూ.. పాలోవర్స్ ను పెంచుకోవడాన్ని హాబీ గా పెట్టుకున్న అమ్మడు.. తాజాగా పోస్ట్ చేసిన ఒక బికినీ వీడియో … కుర్రాళ్ళల్లో హాట్ బీట్ వేగాన్ని పెంచేసింది.రెడ్ బికినీ తొడిగిన కియారా .. సెల్ఫీ వీడియో షూట్ చేసింది. ఇందులో ఆమె టాప్ టు బోటమ్ తన బాడీని రివీల్ చేసి కుర్రోళ్లను రెచ్చగొట్టింది. చాలా సార్లు కియారా బికినీ షూట్స్ పోస్ట్ చేసినప్పటికీ. ఈ వీడియో తరహాలో అంత హాట్ నెస్ ను ఒలికించలేదు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Recent Post