ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కుర్రకారుకు మతిపోగుతున హాట్ జబర్దస్ వర్ష?

cinema |  Suryaa Desk  | Published : Fri, Jun 11, 2021, 01:22 PM



వర్ష.. ఈ పేరు చెబితే చాలా మందికి తెలియకపోవచ్చు.. కానీ, జబర్ధస్త్ వర్ష అంటే మాత్రం ఇట్టే గుర్తు పట్టేస్తుంటారు. అంతలా ఈ అమ్మడు కొంత కాలంగా ఆ షోలో హల్‌చల్ చేస్తోంది. అద్భుతమైన అందంతో పాటు అప్పటికప్పుడు పంచులు వేయగల నైపుణ్యం ఉన్న ఈమె.. జబర్ధస్త్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. అదే సమయంలో వరుస ఆఫర్లను దక్కించుకుంటూ దూసుకుపోతోంది. కెరీర్ పరంగా ఎంత బిజీగా ఉన్న సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా కొన్ని హాట్ హాట్ ఫొటోలను వదిలింది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com