స‌న్నీ లియోన్ స్ట‌న్నింగ్ పిక్ వైర‌ల్

  Written by : Suryaa Desk Updated: Mon, Jun 14, 2021, 09:36 AM

బాలీవుడ్ బ్యూటీ స‌న్నీ లియోన్ అంద‌చందాల‌కు ముగ్ధ‌లు కాని వారెవ‌రుంటారు చెప్పండి.!వీలున్న‌ప్పుడ‌ల్లా హాట్ హాట్ అందాల‌తో యూత్ మ‌తులు పోగొట్టే స‌న్నీ లియోన్ ఒంటిపై నూలు పోగు లేకుండా ఫొటోల‌కు ఫోజులిచ్చింది. బాలీవుడ్ లో ప్రఖ్యాత ఫోటోగ్రాఫర్ డబు రత్నానీ వార్షికోత్సవ క్యాలెండర్ కోసం స‌న్నీ ఇలా ఫొటోలు దిగింది.


ఈ ఫోటోలో సన్నీ.. భారీ టోపీ.. స్టిలెట్టోస్ తప్ప ఒంటిపై నూలుపోగు కూడా లేదు. `వేసవి ఇక్కడ ఉంది !!“ అనే క్యాప్షన్ తో సన్నీ ఈ ఫోటోని షేర్ చేయగా వైరల్ గా మారింది. డబూ కూడా ఈ ఫోటోని సోషల్ మీడియాల్లో పంచుకున్నారు. డబూరత్నాని కేలెండర్ # 2021 కోసం ఫోజులివి. సన్ షైన్ కోసమే అయినా పెద్ద టోపీ అవసరం అని ఆయన చిలిపి వ్యాఖ్యను జోడించారు. సన్నీలియోన్ కెరీర్ పరంగా వెబ్ సిరీస్ లు సినిమాలతో బిజీ అవుతున్న సంగతి తెలిసిందే. యష్ రాజ్ సంస్థలోనూ నటిస్తోంది
Recent Post