ఇన్‌స్టాలో హీటెక్కిస్తున్న పిక్స్

  Written by : Suryaa Desk Updated: Mon, Jun 14, 2021, 10:31 AM

హాట్ బ్యూటీ హెబ్బా పటేల్ ఇటీవల రామ్ పోతినేని 'రెడ్' సినిమాలో 'డింఛక్ ఢించక్' అనే స్పెషల్ సాంగ్ చేసి యూత్ అండ్ మాస్ ఆడియెన్స్‌కి మాంచి కిక్కిచ్చింది. ప్రస్తుతం 'ఓదెల రైల్వేస్టేషన్', 'తెలిసినవాళ్లు' అనే సినిమాల్లో నటిస్తోంది..రీసెంట్‌గా హెబ్బా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన పిక్స్ తెగ వైరల్ అవుతున్నాయి. కుర్రకారుని కవ్విస్తూ.. అందాలను ఎక్స్‌పోజ్ చేస్తూ.. 'కొన్ని చూపించాలి.. కొన్ని దాచుకోవాలి'.. అనే క్యాప్షన్ ఇచ్చింది..


ఇక కుర్రాళ్లు తమ క్రియేటివిటీకి పదును పెట్టి 'అబ్బా.. హెబ్బా'.. అంటూ రకరకాల హాట్ కామెంట్స్ చేస్తున్నారు. అవకాశాల కోసమే ఇలా అందాలు ఆరబోస్తుందనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. హెబ్బా పిక్స్ మీడియా, సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Recent Post