నాగార్జున బాస్ సినిమాలో సెకండ్ హీరోయిన్ పూనమ్ బజ్వాకు ప్రత్యేక పరిచయం అవ్వాల్సిన పనిలేదు. తెలుగులోనే కాకుండా పలు భాషల్లో కూడా నటించి మంచి గుర్తింపు అందుకుంది. మొదటి సినిమాతోనే తెలుగు సినీ పరిశ్రమకు తొలిసారిగా పరిచయమైన ఈ బ్యూటీ ఆ తరువాత వరుస సినిమాలలో నటించి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. ఇక ప్రస్తుతం పూనమ్ సినిమాలకు కాస్త దూరంగా ఉండగా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ఎప్పుడు టచ్ లోనే ఉంటుంది. అభిమానులతో తన ఫోటోలను పంచుకొని ఎప్పుడు దగ్గరగా ఉంటుంది. ఇక తాజాగా తన ఇన్స్టా వేదికగా ఓ ఫోటో షేర్ చేయగా ఆ ఫోటో ప్రస్తుతం నెటిజెన్లను ఆకట్టుకుంటుంది. బెడ్ పై పడుకొని తన ఎద అందాలను చూపిస్తూ కుర్రాళ్ల చూపులు తిప్పుకోకుండా చేస్తుంది పూనమ్ బజ్వా. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
నాగార్జున బాస్ సినిమాలో సెకండ్ హీరోయిన్ పూనమ్ బజ్వాకు ప్రత్యేక పరిచయం అవ్వాల్సిన పనిలేదు.తెలుగులోనే కాకుండా పలు భాషల్లో కూడా నటించి మంచి గుర్తింపు అందుకుంది.మొదటి సినిమాతోనే తెలుగు సినీ పరిశ్రమకు తొలిసారిగా పరిచయమైన ఈ బ్యూటీ ఆ తరువాత వరుస సినిమాలలో నటించి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది.ఇక ప్రస్తుతం పూనమ్ సినిమాలకు కాస్త దూరంగా ఉండగా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ఎప్పుడు టచ్ లోనే ఉంటుంది. అభిమానులతో తన ఫోటోలను పంచుకొని ఎప్పుడు దగ్గరగా ఉంటుంది.ఇక తాజాగా తన ఇన్స్టా వేదికగా ఓ ఫోటో షేర్ చేయగా ఆ ఫోటో ప్రస్తుతం నెటిజెన్లను ఆకట్టుకుంటుంది.బెడ్ పై పడుకొని తన ఎద అందాలను చూపిస్తూ కుర్రాళ్ల చూపులు తిప్పుకోకుండా చేస్తుంది పూనమ్ బజ్వా.