ట్రెండింగ్
Epaper    English    தமிழ்

థియేటర్లలో ‘బజారు రౌడీ’.. ఎప్పుడంటే

cinema |  Suryaa Desk  | Published : Thu, Jul 22, 2021, 01:00 PM



సంపూర్ణేష్‌ బాబు హీరోగా నటిస్తున్న 'బజారు రౌడీ’ సినిమాను ఆగస్ట్ లో థియేటర్లలో విడుదల చేయనున్నారు. డి.వసంత నాగేశ్వరరావు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను బోడెంపూడి కిరణ్‌కుమార్‌ సమర్పణలో సందిరెడ్డి శ్రీనివాస రెడ్డి నిర్మిస్తున్నారు. అన్ని పనులను పూర్తిచేసుకున్న ఈ సినిమాను ఆగస్టులో విడుదల చేయడానికి ప్లాన్‌ చేస్తున్నారు. పక్కా కమర్షియల్‌ అంశాలతో సంపూర్ణేష్‌ బాబు తరహా హాస్యాన్ని జోడించి రూపొందిస్తున్న సినిమా ఇది అని డైరెక్టర్ చెప్పారు. ఈ సినిమాలో మహేశ్వరి, నాగినీడు తదితరులు నటిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com