వైరల్ అవుతున్న పొట్టి నెక్కర్ జాన్వీ ఫోటో.. వర్షంలో ఆలా..

  Written by : Suryaa Desk Updated: Thu, Jul 22, 2021, 01:00 PM

లెజెండ్రీ లేడీ సూపర్ స్టార్ అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్ గా ఇప్పటికే ఎంట్రీ ఇచ్చింది. నటిగా తనను తాను నిరూపించుకునేందుకు కెరీర్ ఆరంభంలోనే అత్యంత కఠినమైన పాత్రలను జాన్వీ కపూర్ చేస్తోంది. తల్లికి తగ్గ తనయ అనిపించుకునేందుకు జాన్వీ కపూర్ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది. ఒక వైపు నటనతో ఆకట్టుకోవడంతో పాటు తన అందంతో అందరిని కట్టి పడేసేందుకు ఎప్పటికప్పుడు స్కిన్ షో చేస్తూ ఉంటుంది. హాట్ జాన్వీ కపూర్ ఫొటోలు రెగ్యులర్ గా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. 


తాజాగా మరోసారి జాన్వీకపూర్ హాట్ ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వర్షంలో జాన్వీ కపూర్ బయటకు సింపుల్ గా వచ్చింది. ఆ సమయంలో ఆమె పొట్టి నెక్కర్ వేసుకుని ఉంది. దాంతో పాటు సింపుల్ గా వైట్ షర్ట్ కాస్త నడుము కనిపించేలా పైకి ఉంది. మొత్తానికి జాన్వీ కపూర్ అత్యంత క్యూట్ గా మరియు హాట్ గా ఈ ఫొటోల్లో కనిపిస్తుంది. మాస్క్ ధరించినా కూడా జాన్వీ కపూర్ ను ఆమె ఫిజిక్ తో ఈజీగా గుర్తు పట్టే విధంగా ఉంది. జానీ కపూర్ ఈ ఫొటోలకు నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. నెటిజన్స్ ఈ ఫొటోలను తెగ షేర్ చేస్తున్నారు. జాన్వీ కపూర్ అందం అద్బుతం అన్నట్లుగా నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా ఆమె వర్షంలో అలా గొడుగు పట్టుకుని పొట్టి నెక్కర్ లో ముందుకు నడుస్తుంటే వావ్ అన్నట్లుగా ఉందంటూ అంతా కామెంట్స్ చేస్తున్నారు. ఇక జాన్వీ కపూర్ తమిళంలో నయనతార నటించిన ఒక సినిమాను రీమేక్ చేస్తోంది. ఆ సినిమా మాత్రమే కాకుండా మరో రెండు మూడు సినిమాలు కూడా ఈమె ఖాతాలో ఉన్నాయి. ఆ సినిమాల వివరాలు త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారు. 
Recent Post