'ఫ్యామిలీ డ్రామా' ట్రైలర్ విడుదల

  Written by : Suryaa Desk Updated: Thu, Jul 22, 2021, 01:18 PM

'కలర్ ఫోటో' సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు సుహాస్ 'ఫ్యామిలీ డ్రామా' అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ తాజాగా విడుదల అయ్యింది. థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సుహాస్ సైకో కిల్లర్ గా కనిపించనున్నాడు. ఈ సినిమాతో మెహర్ తేజ అనే కొత్త దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నాడు. ఈ సినిమాకు తేజ కాసారపు నిర్మాత.
Recent Post