ట్రెండింగ్
Epaper    English    தமிழ்

“ఆచార్య” మూవీ నుంచి అప్డేట్ పై లేటెస్ట్ బజ్...!

cinema |  Suryaa Desk  | Published : Fri, Jul 30, 2021, 12:19 PM



దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా బ్లాక్ బస్టర్ “ఆచార్య”.  ఈ చిత్రం లాస్ట్ స్టేజ్ షూటింగ్ లో ఉండగా మరో పక్క అభిమానులు ఈ చిత్రం నుంచి ఓ అప్డేట్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అది కూడా చరణ్ మరియు పూజా హెగ్డేల మధ్య డిజైన్ చేసిన సాంగ్ అప్డేట్ కోసం ఎంతగానో చూస్తున్నారు. అయితే ఇదే కాకుండా ఏ అప్డేట్ కూడా చిత్రం షూట్ అంతా కంప్లీట్ అయ్యే వరకు మేకర్స్ నుంచి రాదు అని తెలుస్తుంది. ఇంకా కొన్ని రోజులు మాత్రమే బ్యాలన్స్ ఉన్న ఈ షూట్ పూర్తి ఏకాగ్రత పెట్టి దానిని పూర్తి చేసాక ఆ అప్డేట్స్ ఏవో వస్తాయని బజ్.. చూడాలి మరి అప్డేట్ ఎప్పుడు వస్తుందో ?






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com