అంది అందని అందాలతో కవ్విస్తోన్న దీప్తి సునైనా.. అదిరిన లేటెస్ట్ పిక్స్..

  Written by : Suryaa Desk Updated: Fri, Jul 30, 2021, 02:25 PM

బిగ్ బాస్ సెకండ్ సీజన్ లో తన అల్లరితో అందరినీ ఆకట్టుకున్న భామ దీప్తి సునైనా... అంతేకాదు తన అందంతోనూ, మంచి డ్యాన్స్ తోనూ నిత్యం సోషల్ మీడియా ద్వారా యూత్‌తో టచ్ లో ఉండే ఈ భామకు సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. అందులో భాగంగా ఎప్పటికప్పుడు ఫోటో షూట్‌లు చేస్తూ.. సోషల్ మీడియాను ఊపేస్తోంది.. దీప్తి..  
Recent Post