ఆ భారీ సాంగు కోసం 'ఉక్రెయిన్'కు 'ఆర్ఆర్ఆర్' టీమ్

  Written by : Suryaa Desk Updated: Sat, Jul 31, 2021, 11:28 AM

రాజమౌళి రూపొందిస్తున్న 'ఆర్ఆర్ఆర్' చిత్రం చివరి షెడ్యూలు షూటింగ్ ఆగస్టు 2 నుంచి ఉక్రెయిన్ లో జరుగుతుంది. ఈ షెడ్యూలులో సన్నివేశాలతో పాటు ఎన్టీఆర్, చరణ్, అలియా భట్ లపై ఓ భారీ సాంగును కూడా అక్కడ చిత్రీకరించడానికి ప్లాన్ చేశారు. ఆగస్టు రెండో వారం వరకు అక్కడ ఈ షెడ్యూలు జరుగుతుంది.
Recent Post