”అఖండ” నుంచి అప్డేట్ వచ్చేది అప్పుడేనా...?

  Written by : Suryaa Desk Updated: Sat, Jul 31, 2021, 12:49 PM

మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా తెరకెక్కిస్తున్న సెన్సేషనల్ చిత్రం “అఖండ”.  ఈ చిత్రం ఫస్ట్ సింగిల్ ఎప్పుడు వస్తుందా అని అంతా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి దీనిపై గత కొన్ని రోజులు నుంచి బజ్ వినిపిస్తుండగా లేటెస్ట్ సమాచారం ఒకటి తెలుస్తుంది. దాని ప్రకారం ఈ సినిమా అవైటెడ్ ఫస్ట్ సింగిల్ బహుశా ఆగష్టు రెండో వారంలో విడుదల అయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది. మరి దీనిపై అధికారిక అప్డేట్ రావాల్సి ఉంది. అయితే థమన్ ఇస్తున్న ఆల్బమ్ పై మంచి అంచనాలు ఉన్నాయి. మరి అఖండ నుంచి ఆ బ్లాస్టింగ్ అప్డేట్ ఎప్పుడు వస్తుందో చూడాలి.
Recent Post