రజినీకాంత్ మూవీ నుంచి లేటెస్ట్ అప్డేట్...!

  Written by : Suryaa Desk Updated: Sat, Jul 31, 2021, 02:10 PM

దర్శకుడు శివ దర్శకత్వంలో రజినీకాంత్ “అన్నాత్తే” అనే సాలిడ్ ప్రాజెక్ట్ లో నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ చిత్రం పై భారీ అంచనాలు కూడా నెలకొన్నాయి. అయితే ఈ సినిమా షూట్ ఇప్పటి వరకు పలు కారణాల చేత అలా వాయిదా పడుతూ వచ్చింది. కానీ మళ్ళీ ఎట్టకేలకు రజినీ షూట్ ని స్టార్ట్ చేసి ఫినిష్ చేసే పనిలో ఉండగా ఈ షూట్ పై లేటెస్ట్ అప్డేట్ ఒకటి వినిపిస్తుంది. ఈ చిత్రంలో ఇంకా కొన్ని రోజుల వ్యవధిలోనే షూట్ బ్యాలన్స్ ఉందట. అది అయ్యిపోతే షూట్ అంతా కంప్లీట్ అయ్యిపోయినట్టే అని తెలుస్తుంది. ఇక ఈ చిత్రంలో రజినీ సరసన నయనతార నటిస్తుంది.   
Recent Post