రామ్ మూవీలో హీరోయిన్ గా ఆ గ్లామరస్ బ్యూటీ...?

  Written by : Suryaa Desk Updated: Sat, Jul 31, 2021, 05:01 PM

 రామ్ పోతినేనికి లైనప్ లో ప్రముఖ దర్శకుడు ఎన్ లింగుసామితో ఓ సాలిడ్ బై లాంగువల్ ప్రాజెక్ట్ ను ఓకే చేసారు. దీనితో ఈ కాంబో పై మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇదిలా ఉండగా ఈ సినిమాపై ఎప్పటికపుడు కొత్త అప్డేట్స్ ఇస్తూ వస్తున్న మేకర్స్ ఇప్పుడు మరో అధికారిక అప్డేట్ ఇచ్చారు. ఈ చిత్రంలో మరో హీరోయిన్ గా గ్లామరస్ బ్యూటీ అక్షర గౌడ ని తీసుకున్నట్టుగా కన్ఫర్మ్ చేసారు. ఇపుడు అధికారికంగానే ఈ విషయాన్ని మేకర్స్ ప్రకటించడంతో ఈ సినిమాపై మరింత హైప్ వచ్చింది. ఇక ఈ చిత్రంలో కృతి శెట్టి కూడా మరో హీరోయిన్ గా నటిస్తుండగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే అలాగే శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ వారు నిర్మాణం వహిస్తున్నారు.
Recent Post