రికార్డ్‌ క్రియేట్ చేసిన “కాటుక కనులే” సాంగ్...!

  Written by : Suryaa Desk Updated: Sun, Aug 01, 2021, 09:09 AM

సుధ కొంగర దర్శకత్వంలో  సూర్య హీరోగా ‘ఎయిర్‍ డెక్కన్‍’ గోపీనాధ్‍ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం “ఆకాశం నీ హద్దురా”. ఎమోషనల్ ఎయిర్ డ్రామాగా వచ్చిన ఈ చిత్రం గత ఏడాది నేరుగా ఓటీటీలో విడుదలై సూపర్ హిట్ టాక్ తెచ్చుకున సంగతి తెలిసిందే. ఇదంతా పక్కన పెడితే హీరో సూర్యకు తమిళ్‌లోనే కాకుండా తెలుగులో కూడా సూపర్ ఫాలోయింగ్ ఉంది. అయితే ఆకాశమే నీ హద్దురా సినిమాలోని “కాటుక కనులే” పాట తెలుగు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. దీంతో ఈ పాట యూట్యూబ్‌లో 10 కోట్ల వ్యూస్‌ను కొల్లగొట్టి రికార్డ్‌ను క్రియేట్ చేసింది. 
Recent Post