తెలుగు సినీ ఇండస్ట్రీ లో ప్రాణ స్నేహితులు వీళ్ళే..!

  Written by : Suryaa Desk Updated: Sun, Aug 01, 2021, 03:46 PM

జీవితంలో మంచి స్నేహితుడు దొరకడం కంటే అదృష్టం మరోటి లేదు. మనమేం చేసినా కూడా ముందు వెనక అడుగులు వేస్తూ ఉంటారు స్నేహితులు. ఏ సంబంధం లేకుండా మనకోసం ముందడుగు వేస్తుంటారు. కష్టాల్లో తోడుంటారు.. అవసరం అయినపుడు ఆదుకుంటారు. అలాంటి స్నేహితుల కోసం అంతా వేచి చూస్తుంటారు. తెలుగు ఇండస్ట్రీలో కూడా అలాంటి ప్రాణ స్నేహితులు కొందరున్నారు. మన ఇండస్ట్రీలో చాలా మంది హీరోలకు బెస్ట్ ఫ్రెండ్ షిప్ ఉంది. చిరంజీవి నుంచి రవితేజ, ఎన్టీఆర్, నాని లాంటి హీరోల బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరో చూద్దాం.. 
Recent Post