ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దుల్ఖర్ సరసన బాలీవుడ్ భామ

cinema |  Suryaa Desk  | Published : Mon, Aug 02, 2021, 10:41 AM



దుల్ఖర్ సల్మాన్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రంలో కథానాయికగా బాలీవుడ్ భామ మృణాల్ ఠాకూర్ ని ఎంపిక చేశారు. ఇందులో లెఫ్టినెంట్ రామ్ పాత్రలో దుల్ఖర్ నటిస్తుండగా.. సీత పాత్రలో మృణాల్ నటిస్తుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com