అడివి శేష్ మూవీ నుంచి అప్డేట్ రానుందట...?

  Written by : Suryaa Desk Updated: Tue, Aug 03, 2021, 05:00 PM

మన టాలీవుడ్ యంగ్ టాలెంటెడ్ హీరో కమ్ ఇంటెలిజెంట్ ఫిల్మ్ మేకర్స్ లో అడివి శేష్ కి ఒక ప్రత్యేక స్థానం ఉందని చెప్పాలి.  అయితే శేష్ ఇప్పటి వరకు చేసిన సినిమాల్లో మంచి ఆదరణ అందుకున్న చిత్రాల్లో “గూఢచారి” కూడా ఒకటి. తక్కువ బడ్జెట్ తోనే హాలీవుడ్ లెవెల్ మార్క్ చిత్రాన్ని శేష్ చూపించాడు. దీనితో ఈ చిత్రం సీక్వెల్ పై అంచనాలు పెరిగాయి. మరి ఈ చిత్రాన్ని కూడా స్టార్ట్ చేసుకున్న శేష్ మొదటి పార్ట్ వచ్చి నేటితో మూడేళ్లు కంప్లీట్ కావడంతో ఆసక్తికర అప్డేట్ ను రివీల్ చేసాడు. ఇదే ఆగష్టు నెలలో ఈ చిత్రంపై ఒక స్పెషల్ అప్డేట్ ను ఇస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేసాడు. మరి దీనితో పాటుగా అడివి శేష్ నటిస్తున్న మరో చిత్రం “మేజర్” కూడా త్వరలోనే రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే.
Recent Post