జిప్ పెట్టుకోకుండా ప్రముఖ మోడల్ హల్‌చల్.. !

  Written by : Suryaa Desk Updated: Wed, Sep 15, 2021, 11:02 PM

సరికొత్త రకంగా ఫోటో‌షూట్‌లతో నెటిజన్లను ఆకట్టుకోవడానికి మోడల్స్ ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ ప్రముఖ మోడల్ జినాల్ జోషి వింత ప్రయోగం చేసింది. తన సరికొత్త ఫోటో షూట్‌లో ప్యాంట్ జిప్ పెట్టుకోకుండా కనిపించింది జినాల్ జోషి. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనిపై సోషల్ మీడియాలో రకరకాల కామెంట్స్ వచ్చాయి. చాలామంది ఈ మోడల్‌కు ముందు జిప్ పెట్టుకోవాలని సలహా ఇచ్చారు. జినాల్ జోషి ఇన్‌స్ట్రాగ్రామ్‌లో పాపులారిటీ ఉన్న మోడల్. ఏకంగా మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు. ముంబైలో పుట్టి పెరిగిన జినాల్ జోషి పలు యాడ్స్‌లో నటించింది. సినిమాల్లో ఎంట్రీ ఇచ్చేందుకు ప్రయత్నిస్తోంది. 
Recent Post