బిగ్ బాస్ 5: టాస్క్ లో శ్రీరామ్, లహరిల నిశ్చితార్ధం.. రవి తన సీక్రెట్ టాస్క్ ను గెలిచాడా?

  Written by : Suryaa Desk Updated: Thu, Sep 23, 2021, 01:11 PM

నిన్న బిగ్ బాస్ హౌస్ లో హైదరాబాద్ అమ్మాయి-అమెరికా అబ్బాయి  ఆట  ఆడిన హౌసేమ్యాట్స్. ఈ ఆటలో హైదరాబాద్ అమ్మాయిగా లహరి మరియు అమెరికా అబ్బాయిగా శ్రీరామచంద్ర ఆడారు. లహరి, శ్రీరామ్ పెళ్లి ఆపడానికి మానస్ 1కోటి రూపాయలు షన్నుకి మరియు లోబోకి ఇస్తాడు. రవికి  సీక్రెట్ టాస్క్ అప్పగించిన బిగ్ బాస్ కెప్టెన్సీ టాస్క్ ను గెలవాలి అంటే ప్రియా నెక్లెస్ ను దొంగలించవలసిందిగా బిగ్ బాస్ అదాసించారు. అయితే లాహరి పెళ్లి  ఆపడానికి షణ్ముఖ్ మరియు మానస్ ప్రయత్నించారు కానీ తాను వినలేదు. సిరి శ్రీరామ్ కు ప్రపోజ్ చేస్తుంది కానీ తను రిజెక్ట్ చేస్తాడు. షన్ను సరదాగా శ్వేతాతో నువ్వు  అంటే భయం ఎందుకు అంటే మళ్ళీ పెయింట్ తో మొహానికి కొడతావ్ అని అన్నాడు. దానికి శ్వేతా కోపంగా ఇది సరదా కాదు అని చెపుతుంది. షన్ను నన్ను క్షమించు అని శ్వేతాని అడుగుతాడు. జెస్సీ తన ఆటని ఎవరు  అడనివ్వటం లేదు అని హౌసేమ్యాట్స్ ని అంటాడు. బిగ్ బాస్ 5 రోజు రోజుకి ఆసక్తికరంగా మారుతుంది... ఇంకా చూడాలి మరి ఈ రోజు ఎపిసోడ్ లో ఎం జారుతుందో...?
Recent Post