ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గుడ్ న్యూస్ చెబుతా అంటున్న మంచు విష్ణు

cinema |  Suryaa Desk  | Published : Fri, Oct 22, 2021, 08:12 AM



మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) కు సంబంధించి రేపు ఒక గుడ్ న్యూస్ చెబుతానని 'మా' నూతన అధ్యక్షుడు మంచు విష్ణు నిన్నఅన్నారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. 'మా` నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన ఆయన ముందుగా పెన్షన్‌ ఫైల్‌పై సంతకం చేసిన విషయం తెలిసిందే. అయితే ఎన్నికల్లో గెలిస్తే 'మా`కు సొంత బిల్డింగ్‌ కట్టిస్తానని మంచు విష్ణు ప్రకటించారు. ఈ విషయంపైనే రేపు మంచు విష్ణు గుడ్ న్యూస్ చెప్తాడని అనుకుంటున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com