ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'వరుడు కావలెను' సినిమా ట్రైలర్ విడుదల

cinema |  Suryaa Desk  | Published : Fri, Oct 22, 2021, 08:41 AM



నాగశౌర్య, రీతూ వర్మ హీరోహీరోయిన్లుగా నటిస్తోన్న 'వరుడు కావలెను' సినిమా ట్రైలర్ ను గురువారం నటుడు రానా దగ్గుబాటి విడుదల చేశారు. లక్ష్మీ సౌజన్య డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాను సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. విశాల్‌ చంద్రశేఖర్‌ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ సినిమా అక్టోబరు 29న ప్రేక్షకుల ముందుకు రానుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com