ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మరోసారి ఎమోషనల్ పోస్ట్ చేసిన సమంత

cinema |  Suryaa Desk  | Published : Mon, Oct 25, 2021, 02:02 PM



సమంత విడాకుల విషయం గురించి ప్రతి రోజు ఏదో ఒక వార్త ద్వారా సోషల్ మీడియాలో అవుతున్నారు. ఈ క్రమంలోనే అక్టోబర్ 2వ తేదీ విడాకుల విషయాన్ని ప్రకటించిన తర్వాత సమంత గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అయితే సమంత తన గురించి వస్తున్నటువంటి ఇలాంటి వార్తల పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఆ వార్తలను ఖండించింది. ఇకపోతే విడాకులు తీసుకున్న తర్వాత సమంత సోషల్ మీడియా వేదికగా మై మామ్ సెడ్ అనే ట్యాగ్ జోడించి ఎన్నోపోస్ట్లు చేశారు.తాజాగా సమంత మరొక పోస్టును అమ్మ చెప్పింది అంటూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. ఈ క్రమంలోనే ఇంస్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా సమంత స్పందిస్తూ ఇప్పుడు ఈ సమయంలో మీరు ఇలా ఉన్నందుకు ఎంతో కృతజ్ఞతగా ఉండండి.. అలాగే రేపు మీకు ఏం కావాలని కోరుకుంటున్నారు దాని కోసం ప్రయత్నం చేయండి అంటూ సమంత తెలియజేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com