ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బికినీలో మల్లికా షెరావత్ హాట్ అవతార్..

cinema |  Suryaa Desk  | Published : Mon, Oct 25, 2021, 04:26 PM



ఇండియన్ సినిమా ఇండస్ట్రీని తన అందాలతో మైమరపించి శృంగార తారగా ముద్ర వేయించుకున్న మల్లికా శెరావత్.. 45 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ మేరకు అక్టోబర్ 24న బర్త్ డే సందర్భంగా స్టన్నింగ్ పిక్స్ పోస్ట్ చేసింది. ఎల్లో కలర్ బికినీలో ఉన్న హాట్ ఫొటోస్‌ను షేర్ చేసిన భామ… 'బర్త్ డే గర్ల్ ఫిట్ అండ్ ఫ్యాబులస్' అంటూ క్యాప్షన్ యాడ్ చేసింది. ఇక ఇంతటి టూ హాట్ పిక్స్‌పై స్పందించిన ఫ్యాన్స్… 'ఈ వయసులో కూడా ఇంత అందాన్ని ఎలా మెయింటెన్ చేస్తున్నారు. ఎప్పటికీ మీరే మా గ్లామర్ క్వీన్' అని కాంప్లిమెంట్స్ ఇచ్చారు. ఇక కాస్టింగ్ కౌచ్ వల్ల తాను కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నానని ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేసిన మల్లిక.. 'కొన్ని చిత్రాల వల్ల నాపై బోల్డ్ ఇమేజ్ పడింది. దీంతో నా క్యారెక్టర్ అదే అని భావించారు. అదే క్రమంలో కొందరు హీరోలు తమతో గడపలేదని చాలా సినిమాల్లో అవకాశాలు రాకుండా చేశారు' అని ఓ ఇంటర్వ్యూలో చెప్పిన విషయం తెలిసిందే.



 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com