రాజమండ్రిలో సందడి చేస్తున్న శర్వా, రష్మిక

  Written by : Suryaa Desk Updated: Mon, Oct 25, 2021, 05:31 PM

శర్వానంద్ హీరోగా రూపొందుతున్న 'ఆడవాళ్లు మీకు జోహార్లు' చిత్రం తాజా షెడ్యూలు షూటింగు నిన్నటి నుంచి రాజమండ్రిలో జరుగుతోంది. కిశోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రష్మిక కథానాయికగా నటిస్తోంది. ఈ షెడ్యూలులో ప్రధాన తారాగణం పాల్గొనే సన్నివేశాలను చిత్రీకరిస్తారు.  




Recent Post