నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా ‘అన్‌స్టాపబుల్ విత్ యన్‌బికె’ బుధవారం సాయంత్రం షో అఫీషియల్ ప్రోమో రిలీజ్ చేశారు బాలయ్య. యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ప్రోమోస్ డైరెక్ట్ చేశారు.‘మాటల్లో ఫిల్టర్ ఉండదు.. సరదాలో స్టాప్ ఉండదు’.. అంటూ బాలయ్య తన స్టైల్ చెప్పారు . దీపావళి కానుకగా నవంబర్ 4నుండి తొలి తెలుగు ఓటీటీ ‘ఆహా’ లో ‘అన్‌స్టాపబుల్ విత్ యన్‌బికె’ ప్రీమియర్స్ స్టార్ట్ కాబోతున్నాయి.