'రొమాంటిక్' మూవీలో రామ్ ఎప్పిరియన్స్....!

  Written by : Suryaa Desk Updated: Thu, Oct 28, 2021, 10:48 AM

పూరి జగన్నాథ్  కొడుకు హీరోగా నటంచిన సినిమా 'రొమాంటిక్'. అనిల్ పాదూరి  ఈ సినిమాకి  దర్శకుడు.  పూరి స్వయంగా ఈ సినిమాకి కథ, మాటలు, స్క్రీన్ ప్లే రాసాడు.  రమ్యకృష్ణ ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటించింది.  ఈ చిత్రంలో ఎనర్జిటిక్ స్టార్ రామ్ గెస్ట్ ఎప్పిరియన్స్ లో కనిపించబోతున్నాడు. రొమాంటిక్ సినిమాలో 'పీనే కే బాద్‌' అనే పబ్ సాంగ్ ఒకటి ఉంది. ఈ సాంగ్ లిరికల్ వీడియోను కూడా ఇప్పటికే రిలీజ్ చేశారు. భాస్కరభట్ల రాసిన ఈ పాటలో లిరిక్స్ చాలా క్యాచిగా ఇంట్రెస్టింగ్ గా అనిపించాయి. అయితే, ఈ పాటకు దక్కన మరో ప్రత్యేకత ఏమిటంటే.. ఈ పాటలో హీరో రామ్ కనిపించబోతున్నాడు. పూరి కూడా ఈ సాంగ్ లో కనిపిస్తారట. ఈ సాంగ్ లో రామ్ వేసిన మాస్ స్టెప్పులు అదిరిపోయాయట.మొత్తానికి రొమాంటిక్ సినిమాలో మరో స్పెషల్ ఎట్రాక్షన్ రామ్  గెస్ట్ ఎప్పిరియన్స్ ఇచ్చాడు.  
Recent Post