రిలీజైన రాజశేఖర్ 'శేఖర్' మూవీ గ్లింప్స్

  Written by : Suryaa Desk Updated: Thu, Nov 25, 2021, 09:28 PM

రాజశేఖర్  హీరోగా నటించిన సినిమా శేఖర్ . ఈ సినిమా నుంచి గ్లింప్స్ రిలీజ్ చేసింది చిత్ర బృందం.  వచ్చే ఏడాది జనవరిలో 'శేఖర్‌'ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు మేకర్స్‌ తెలిపారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ కాప్ థ్రిల్లర్ పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది.జీవిత రాజశేఖర్ స్క్రీన్ ప్లే మరియు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని బీరం సుధాకర రెడ్డి, శివాని రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్ మరియు బొగ్గరం వెంకట శ్రీనివాస్‌లు నిర్మతలు. 
Recent Post