అఖండ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు గెస్ట్ గా అల్లు అర్జున్

  Written by : Suryaa Desk Updated: Thu, Nov 25, 2021, 09:54 PM

నటసింహ నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ అఖండ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ నెల 27న హైదరాబాద్‌లోని శిపకళా వేదికలో గ్రాండ్ గా జరగనుంది. గ్రాండ్ గా జరిగే ఈ వేడుకకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా రానున్నట్లు మేకర్స్ తెలిపారు.అల్లు అర్జున్‌కి గతంలో బోటపాటి శ్రీనుతో సర్రైనోడు మూవీ చేసాడు .ద్వారకా క్రియేషన్స్ బ్యానర్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాలో బాలకృష్ణ సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది.ఈ చిత్రానికి ఎస్ థమన్ సంగీతం అందించారు.
Recent Post