విజయ్ బీస్ట్ మూవీ 100 డేస్ షూటింగ్ సెలెబ్రేషన్స్

  Written by : Suryaa Desk Updated: Sun, Nov 28, 2021, 09:07 PM

తలపతి విజయ్ హీరోగా నటిస్తున్న తాజా సినిమా బీస్ట్ . ఈ సినిమాలో పూజ హెగ్డే హీరోయినిగా నటిస్తుంది.అయితే తాజాగా బీస్ట్ సినిమా 100వ రోజు షూటింగ్ పూర్తి చేసుకున్న  సందర్భంగా  డైరెక్టర్ నెల్సన్ ఒక ఫోటో రిలీజ్ చేసారు. అయితే ఈ  ఫొటోలో విజయ్, పూజ హెగ్డే, నెల్సన్ , ఇంకా  చిత్ర బృందం ఉన్నారు. అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాకి  సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ  ఫోటో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.       
Recent Post