పుష్ప మూవీ క్రేజీ అప్డేట్

  Written by : Suryaa Desk Updated: Sun, Nov 28, 2021, 09:33 PM

 అల్లు అర్జున్ హీరోగా నటించిన సినిమా పుష్ప. ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయినిగా నటిస్తుంది. తాజాగా ఈసినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. రేపు ఉదయం 11 గంటలకు ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేస్తనటు చిత్ర బృందం తెలిపింది.ఈ  సినిమాకి క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహించారు.ఈ సినిమాలో సునీల్, మలయాళ నటుడు ఫహద్ ఫాసిల్ విలన్‌లుగా నటిస్తున్నారు. ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.ఈ సినిమా డిసెంబర్ 7 రిలీజ్ అవుతుంది.         
Recent Post