ఆకట్టుకుంటున్న ‘బింబిసార’ సినిమా టీజర్

  Written by : Suryaa Desk Updated: Mon, Nov 29, 2021, 11:45 AM
నందమూరి క‌ళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తూ నిర్మిస్తున్న ‘బింబిసార’ సినిమా టీజర్ విడుదలైంది. వశిష్ట్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో కేథరీన్‌, సంయుక్త మేనన్‌ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ఈ సినిమాలో కల్యాణ్‌రామ్‌ బింబిసార అనే రాజు పాత్రలో కనిపించనున్నారు. టైం ట్రావెల్ నేపథ్యంలో రాబోతున్న ఈ సినిమా తెలుగుతో పాటు అన్ని ప్రధాన భారతీయ భాషల్లో విడుదల కానుంది.Recent Post