పుష్ప నుంచి అప్డేట్ రానుంది...!

  Written by : Suryaa Desk Updated: Mon, Nov 29, 2021, 11:48 AM

అల్లు అర్జున్ అభిమానులకు గుడ్ న్యూస్. అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో వస్తున్న పుష్ప సినిమాకి సంబంధించిన బిగ్ అప్‌డేట్ ఈరోజు రాబోతోంది. ఈ పుష్పక చిత్రం ట్రైలర్ కోసం ఐకాన్ స్టార్ అభిమానులతో పాటు సినీ అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా పుష్ప-1 నుంచి ట్రైలర్ ఎప్పుడు విడుదల చేస్తారనే విషయంపై చిత్రబృందం స్పందించింది.
Recent Post