ట్రెండింగ్
Epaper    English    தமிழ்

“వీరమల్లు” నుంచి లేటెస్ట్ అప్డేట్...?

cinema |  Suryaa Desk  | Published : Mon, Nov 29, 2021, 12:43 PM



దర్శకుడు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో కళ్యాణ్ హీరోగా వస్తున్న చిత్రం “హరిహర వీరమల్లు”.  ఈ చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా కీరవాణి సంగీతం అందిస్తున్నారు.  ఈ చిత్రం ఇప్పుడు దాదాపు సగంకి పైగా షూట్ ని కంప్లీట్ చేసుకుంది. అయితే ఈ చిత్రం షూటింగ్ మళ్లీ ఎప్పుడు రీస్టార్ట్ అవుతుంది అనేది తెలుస్తోంది. ఈ చిత్రం వచ్చే డిసెంబర్ చివరి వారం నుంచి స్టార్ట్ కానుందట. అలాగే ఈ స్టార్ట్ కూడా అదిరే యాక్షన్ బ్లాక్ తోనే షురూ కానున్నట్టు టాక్.








SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com