ట్రెండింగ్
Epaper    English    தமிழ்

75 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకున్న నాటు నాటు సాంగ్‌...!

cinema |  Suryaa Desk  | Published : Mon, Nov 29, 2021, 02:18 PM



రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ ల కలయికలో తెరకెక్కుతున్న భారీ సినిమా 'ఆర్ఆర్ఆర్' కోసం అందరికీ తెలిసిందే. ఈ సినిమా వచ్చే ఏడాది గ్రాండ్‌గా విడుదల కానుంది. చిత్ర యూనిట్ కూడా చిత్రం నుంచి మంచి అప్ డేట్స్ ఇస్తోంది. ఇటీవ‌ల విడుద‌లైన సెకండ్ సాంగ్‌కి భారీ రెస్పాన్స్ వ‌స్తోంది. ప్రస్తుతం ఈ సినిమా అదిరే ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది. ఈ చిత్రంలోని మాస్‌ యాంటెమ్‌ నాటు సాంగ్‌కి సోషల్‌ మీడియాలో సూపర్‌ రెస్పాన్స్‌ వస్తోంది. ఈ పాట యూట్యూబ్‌లో 75 మిలియన్లకు పైగా వ్యూస్ కూడా సాధించింది. అజయ్ దేవగన్, శ్రియా శరణ్, సముద్ర ఖని కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com