ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీ వరద సహాయక చర్యల కోసం జూనియర్ ఎన్టీఆర్ భారీ విరాళం

cinema |  Suryaa Desk  | Published : Wed, Dec 01, 2021, 09:14 PM



ఆంధ్రప్రదేశ్‌లో వరద సహాయక చర్యల కోసం బుధవారం భారీ విరాళం ప్రకటించారు  జూనియర్ ఎన్టీఆర్ . ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల సంభవించిన వరదల వల్ల ప్రభావితమైన ప్రజల కష్టాలను చూసి, వారిని ఆదుకోవడానికి 25 లక్షల రూపాయలను అందిస్తున్నాను అని ఎన్టీఆర్ తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com