ఆకట్టుకుంటున్న బిగ్ బాస్ లేటెస్ట్ ప్రోమో

  Written by : Suryaa Desk Updated: Tue, Dec 07, 2021, 03:17 PM

బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్స్ కి ఇప్పటికే జరిగిన సంఘటనల్లో మళ్లీ జీవించే టాస్క్ ను ఇచ్చారు. హౌస్ మేట్స్ ఒక రోల్ ప్లే విధంగా హౌస్ మేట్స్ తమ పాత్రల్లో కాకుండా ఇతరుల పాత్రల్లో నటించాల్సి ఉంటుంది. ప్రియాంకగా మానస్, మానస్ పాత్రలో సన్నీ, సిరి పాత్రలో శ్రీరామ్, సన్నీ పాత్రలో కాజల్ నటించి నవ్వులు పూయించారు. ఈ ప్రోమో బిగ్ బాస్ అభిమానులను ఆకట్టుకుంటోంది. 


 
Recent Post