'పుష్ప' హిందీ ట్రైలర్ విడుదల

  Written by : Suryaa Desk Updated: Tue, Dec 07, 2021, 04:02 PM

అల్లుఅర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో రాబోతున్న 'పుష్ప' సినిమా రెండు భాగాలుగా విడుదల కానుంది. ఈ సినిమా పార్ట్-1 'పుష్ప-ది రైస్' తెలుగు ట్రైలర్ ను సోమవారం విడుదల చేశారు. తాజాగా హిందీ ట్రైలర్ ను బాలీవుడ్ హీరో అజయ్ దేవ్ గన్ విడుదల చేశారు. ట్రైలర్ సినిమాపై ఉన్న అంచనాలను మరింత పెంచేసింది. ఈ సినిమా డిసెంబర్ 17న థియేటర్లలో విడుదల కానుంది. 


 
Recent Post