ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'భోలా శంకర్' మూవీ అప్డేట్

cinema |  Suryaa Desk  | Published : Wed, Dec 08, 2021, 09:04 PM



మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న సినిమా 'భోలా శంకర్'. ఈ సినిమాలో  చిరంజీవికి చెల్లిగా కీర్తి సురేష్ నటిస్తోంది. ఈ  సినిమాలో తమన్నా హీరోయినిగా నటిస్తోంది. ఈ సినిమాకి మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రం తొలి షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. తాజాగా ఈ సినిమా రెండో షెడ్యూల్ షూటింగ్ మొదలైయింది. మహతి స్వర సాగర్ సంగీతం అందించిన ఈ చిత్రానికి డడ్లీ సినిమాటోగ్రఫీ అందించారు. ఈ చిత్రంలో రఘుబాబు, రావు రమేష్, మురళీ శర్మ, రవిశంకర్, వెన్నెల కిషోర్, తులసి, ప్రగతి, శ్రీ ముఖి, బిత్తిరి సతి, సత్య, గెటప్ శ్రీను, రష్మీ గౌతమ్, ఉత్తేజ్, ప్రభాస్ శీను తదితరులు నటిస్తున్నారు.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com