ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సిడ్నీ హార్బ‌ర్‌లో హిస్టారిక్ టాల్ షిప్‌లో ప‌రిణితీ

cinema |  Suryaa Desk  | Published : Sat, Apr 21, 2018, 03:15 PM



బాలీవుడ్ న‌టి ప‌రిణితీచోప్రా హాలీడే ట్రిప్‌ని బాగా ఎంజాయ్ చేస్తుంది. సిడ్నీ త‌నకు ఎంతో న‌చ్చిన ప్ర‌దేశ‌మ‌ని పోస్ట్ చేసింది. అంతేకాదు సిడ్నీ హార్బ‌ర్‌లో హిస్టారిక్ టాల్ షిప్‌లో ఎక్కిన ఫోటోని ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేసింది  ఈ బ్యూటీ. ష్క‌ర్ట్ ..బ్లూ క‌ల‌ర్ టాప్‌లో టాప్ లేసింది ఈ సుంద‌రి. ఆ ఫోటో మీ కోసం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com