స‌మ్మ‌ర్‌లో ఈ డ్రెస్స్‌లు కంఫ‌ర్ట్ అంటోన్న స‌న్నీ

  Written by : Suryaa Desk Updated: Sat, Apr 21, 2018, 03:17 PM
 

సమ్మర్ లో ఎలాంటి డ్రెస్సులు వేసుకోవాలనే అంశంపై మంచి క్లారిటీనే ఇచ్చింది బాలీవుడ్ న‌టి స‌న్నీలియోన్‌.. ఆమె ఇచ్చిన  పోజు మాత్రం ఫ్యాన్స్ ను బాగా గిలిగింతలు పెట్టేస్తోంది. ఇది కమర్షియల్ యాంగిల్ లో పెట్టిన పోస్ట్ అనే సంగతి అర్ధం అవుతూనే ఉంది కానీ.. తన స్టైలింగ్ తో మాత్రం అమ్మడు కుమ్మేసింది. సౌకర్యవంతంగా ఉండాలనే థీమ్ బాగానే ఉంది కానీ.. ఫోటోలో సన్నీ లియోన్ కనిపిస్తుంటే.. ఇక అందరి కళ్లు ఆమె వయ్యారాల మీదకు మళ్లుతాయి కానీ.. డ్రెస్సుల వైపు వెళతాయా ఏంటి.
Recent Post