మెగాస్టార్‌కు సపోర్ట్ గా విజయ్ దేవరకొండ

  Written by : Suryaa Desk Updated: Fri, Jan 14, 2022, 09:00 PM

మెగాస్టార్ చిరంజీవికి ఏపీ ముఖ్యమంత్రి జ‌గ‌న్ రాజ్య‌స‌భ సీటు ఆఫ‌ర్ చేశార‌నే వార్త‌లు వైర‌ల్ అవుతునాయ.ఈ వార్త‌ల‌ను చిరంజీవి  ఖండించారు.ఇటువంటి వార్త‌లును న‌మ్మ‌వ‌ద్దు అని మెగాస్టార్ తెలిపారు.అలాగే #GiveNewsNotViews అనే హ్యాష్ ట్యాగ్ ను కూడా జోడించారు. తాజగా మెగాస్టార్ చిరంజీవికి సపోర్ట్ గా రౌడీ హీరో ట్విట్ చేసాడు. విజయ్ దేవరకొండ తన ట్విట్టర్ ద్వారా మెగాస్టార్‌కు  ఫుల్ సపోర్ట్ ఉందంటూ హ్యాష్ ట్యాగ్ జోడించాడు.ఈ హ్యాష్‌ట్యాగ్‌ని ఇపుడు ట్రెండ్ అవుతుంది.
Recent Post